Home » photogallery » technology »

AIRTEL 599 RUPEES PLAN OFFERS FREE CALLING 3GB DAILY DATA AND OFFERS DISNEY PLUS HOTSTAR FREE SUBSCRIPTION NS

Airtel Best Recharge Plans: రూ.599తో Disney+Hotstar సబ్‌స్క్రిప్షన్‌, అన్ లిమిటెడ్ కాలింగ్, 3జీబీ డేటా.. వివరాలివే..

Airtel Rs.599 Plan: ఎయిర్టెల్ తన వినియోగదారుల కోసం ఎప్పటికప్పుడు సరికొత్త ఆఫర్లను ప్రవేశపెడుతుంది. తాజాగా రూ. 599 ప్లాన్ ను ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్ బెనిఫిట్స్ వివరాలు ఇలా ఉన్నాయి.