Home » photogallery » technology »

AFTER ONEPLUS NORD 2 NOW ONEPLUS NORD CE SMARTPHONE EXPLODES IN USERS POCKET SS

Smartphone Blast: ఆ కంపెనీ స్మార్ట్‌ఫోన్ మళ్లీ పేలింది... ఈసారి మరో మోడల్ బ్లాస్ట్

Smartphone Blast | ఇటీవల స్మార్ట్‌ఫోన్లు పేలుతున్న ఘటనలు యూజర్లలో కలకలం రేపుతున్నాయి. కొంతకాలంగా స్మార్ట్‌ఫోన్ పేలిన వార్తలు వరుసగా వస్తున్నాయి. వీటిలో ఒకే కంపెనీకి చెందిన స్మార్ట్‌ఫోన్లు ఉండటం షాకిస్తోంది. ఇప్పుడు మరో స్మార్ట్‌ఫోన్ పేలింది. ఈసారి కూడా ఆ కంపెనీకి చెందిన మరో మోడల్ మొబైల్ పేలింది.