Home » photogallery » technology »

AFTER ONEPLUS 10 PRO LAUNCH LAST WEEK ONEPLUS 9 AND ONEPLUS 9 PRO GETS HUGE PRICE CUT SS

OnePlus: గుడ్ న్యూస్... ఈ రెండు వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్ల ధరలు తగ్గాయి

OnePlus Price Cut | వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునేవారికి అలర్ట్. ఇండియాలో కొత్త మోడల్స్ లాంఛ్ చేస్తున్న వన్‌ప్లస్... పాత మోడల్స్ ధరల్ని తగ్గిస్తోంది. రెండు వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్ల ధరలు తగ్గాయి. ఏ మోడల్‌పై ఎంత ధర తగ్గిందో తెలుసుకోండి.