యాక్ట్ పైబర్ తన కస్టమర్లకు ఈ ఉచిత ఆఫర్ అందుబాటులో ఉంచింది. ఈ కంపెనీ చాలా పట్టణాల్లో కస్టమర్లకు బ్రాడ్‌బాండ్ ప్లాన్స్ ను అందిస్తోంది. వీటిపై నెట్‌ఫ్లిక్స్ కూడా పొందొచ్చు. దేశంలోని కేవలం కొన్ని ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు మాత్రమే నెట్‌ఫ్లిక్స్‌ను వాటి ప్లాన్స్‌తో కలిపి సబ్స్క్రైబర్లకు అందిస్తున్నాయి. వీటిల్లో యాక్ట్ ఫైబర్ కూడా ఒకటి.