ఇకపోతే ఈ స్మార్ట్ టీవీలో 4కే డిస్ప్లే, 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేటు, 3 హెచ్డీఎంఐ పోర్టులు, 2 యూఎస్బీ పోర్టులు, వైఫై, ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్, 30 వాట్ స్పీకర్లు, డాల్బే ఆడియో వంటి ఫీచర్లు ఉన్నాయి. అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్, హాట్ స్టార్ డీస్నీ వంటి యాప్స్ అన్నింటినీ సపోర్ట్ చేస్తుంది.