ల్యాప్‌టాప్‌లో మెరుగైన పనితీరు కోసం.. AMD Radeon గ్రాఫిక్ కార్డ్, AMD Ryzen 5 7520U క్వాడ్-కోర్ ప్రాసెసర్, 8GB LPDDR5 RAM మరియు 512GB వరకు SSD స్టోరేట్ అందించబడ్డాయి. కనెక్టివిటీ కోసం ల్యాప్‌టాప్‌లో బ్లూటూత్ 5.1, WIFI 6E మరియు HDMI 2.1 పోర్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)