Home » photogallery » technology »

ACER ASPIRE VERO LAPTOP WITH RECYCLED MATERIAL KNOW FEATURES EVK

Acer Aspire Vero Laptop: రీసైకిల్ చేసిన మెటీరియల్‌తో ఏసర్ ల్యాప్‌టాప్‌.. ప్ర‌త్యేక‌త‌లు ఇవే!

కంప్యూటర్ తయారీ సంస్థ ఏసర్ (Acer) తన సరికొత్త ఏసర్ ఆస్పైర్ వెరో ల్యాప్‌టాప్‌ను భారతదేశంలో విడుదల చేసింది. Acer Aspire Veroలో ప‌లు ఫీచ‌ర్స్ ఉన్నాయి. ముఖ్యంగా ల్యాప్‌టాప్ కార్బన్ ఉద్గారాలను తగ్గించడానికి 30 శాతం రీసైకిల్ ప్లాస్టిక్ ఛాసిస్‌తో వస్తుంది.