Yono SBI App: ఎస్‌బీఐ బ్యాంకింగ్ సేవల్ని యోనో లైట్ యాప్‌లో పొందండి ఇలా

Yono SBI App | మీరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) కస్టమరా? యోనో ఎస్‌బీఐ (Yono SBI) ప్లాట్‌ఫామ్ ద్వారా అనేక బ్యాంకింగ్ సేవల్ని (Banking Services) పొందొచ్చు. యోనో ఎస్‌బీఐ ప్లాట్‌ఫామ్‌లో ఏఏ సేవలు లభిస్తాయో తెలుసుకోండి.