గుడ్‌ న్యూస్: పోలీసులకు యాప్‌లో డాక్యుమెంట్స్ చూపిస్తే చాలు

వాహనదారులకు గుడ్‌ న్యూస్. ఇకపై వాహనాల తనిఖీ సమయంలో పోలీసులు, తనిఖీ అధికారుల నుంచి ఇబ్బందులకు చెక్ పడ్డట్టే. మీరు ముఖ్యమైన డాక్యుమెంట్స్ మర్చిపోయినా సరే... ప్రభుత్వానికి చెందిన యాప్స్‌లో వాటిని చూపించొచ్చు. మరిన్ని వివరాలు తెలుసుకోండి.