Home » photogallery » technology »

A MAN ORDERS APPLES ON ONLINE GROCERY STORE AND HE RECEIVED APPLES AND IPHONE KNOW WHY SS

iPhone: ఆన్‌లైన్‌లో యాపిల్స్ ఆర్డర్ చేస్తే పార్శిల్‌లో యాపిల్ ఐఫోన్ వచ్చింది

iPhone | ఆన్‌లైన్ షాపింగ్ చేసినప్పుడు ఒక ప్రొడక్ట్ ఆర్డర్ చేస్తే మరో ప్రొడక్ట్ రావడం మనం చూస్తూనే ఉంటాం. ఓ వ్యక్తి ఆన్‌లైన్‌లో యాపిల్స్ ఆర్డర్ చేస్తే పార్శిల్‌లో యాపిల్ ఐఫోన్ వచ్చింది. ఎక్కడో తెలుసుకోండి.