కమర్షియల్ 5G సేవలు త్వరలో భారత్లో అందుబాటులోకి రానున్నాయి. అక్టోబర్ నాటికి భారత్లో 5జీ సేవలు ప్రారంభమవుతాయని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. రిలయన్స్ జియో, భారతీ ఎయిర్టెల్ మరియు వొడాఫోన్ ఐడియా వంటి ప్రముఖ టెలికాం కంపెనీలు 5G సేవలను విడుదల చేయడానికి చివరి దశలో ఉన్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)