Home » photogallery » technology »

50 MORE NEW PASSWORDS ADDED TO THE LIST OF MOST DANGEROUS THOSE ARE HERE MS

Most Dangerous Passwords: ఈ 50 పాస్వర్డ్ లు పెట్టుకుంటే మీరు నిండా మునిగినట్టే..

Most Dangerous Passwords: ఆన్లైన్ మోసాలు పెరుగుతున్న నేపథ్యంలో అందరూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. సైబర్ మోసగాళ్లు రోజుకో కొత్త మోసంతో ప్రజలను నట్టేట ముంచుతున్నారు. మరీ ముఖ్యంగా పలు ఈజీ పాస్వర్డ్స్ తో వారి పని మరింత సులువవుతున్నది. ఈ కింద ఇచ్చిన 50 పాస్వర్డ్ లను అస్సలు వాడొద్దని నేషనల్ సైబర్ సెక్యూరిటీ అధికారులు చెబుతున్నారు. (చిత్రాల కింద ఉన్నవే ఆ పాస్వర్డ్స్)

  • News18
  • |