Home » photogallery » technology »

5 SMARTPHONES LAUNCHING IN JANUARY 2022 ONEPLUS 10 PRO VIVO V23 REALME GT 2 PRO AND MORE GH VB

New Year Mobile Phones: జనవరిలో కొత్త స్మార్ట్ ఫోన్ల పండుగ.. ఫీచర్లు అదిరిపోయాయిగా.. ఆ వివరాలివే..

కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారు, తమ పాత ఫోన్లను అప్​గ్రేడ్​ చేసుకోవాలనుకునే వారి కోసం వన్​ప్లస్​, వివో, రియల్​మీ, ఇన్ఫినిక్స్​ వంటి టాప్​ బ్రాండ్లు వరుసగా కొత్త ఫోన్లను రిలీజ్​ చేస్తున్నాయి. 2022 జనవరిలో సరికొత్త మోడళ్లను విడుదల చేయడానికి సిద్ధమవుతున్నాయి. వాటిపై ఓ లుక్కేద్దాం.