12. Xiaomi Mi A3: షావోమీ ఎంఐ ఏ3 స్మార్ట్ఫోన్లో ట్రిపుల్ కెమెరా, 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, స్నాప్డ్రాగన్ 665 ప్రాసెసర్, 18వాట్ ఛార్జింగ్ సపోర్ట్, టియర్ డ్రాప్ నాచ్ డిస్ప్లే, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5, ఇన్స్క్రీన్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ లాంటి ప్రత్యేకతలున్నాయి. (image: Xiaomi India)