2023 హోండా హైనెస్ CB 350 సోలో రైడర్ ఎడిషన్.. ప్రత్యేకించి సింగిల్‌గా ప్రయాణించేవారికోసం వచ్చింది. దీనికి సింగిల్ సీట్ మాత్రమే ఉంది. (All Photos credit : Paras Yadav/ News18.com)
హోండా కంపెనీ సరికొత్త 2023 హోండా హైనెస్ CB 350 సోలో రైడర్ ఎడిషన్ తెచ్చింది. ఈ బైక్‌కి సింగిల్ సీట్ ఉంటుంది. ఒకరు మాత్రమే రైడింగ్ చేసేందుకు వీలు ఉంది. ఐతే.. ఈ బైక్‌కి కంపెనీ 4 యాక్సెసరీ కిట్స్ ఇచ్చింది. ఈ కిట్స్ ధర రూ.7,500 నుంచి రూ.22,200 దాకా ఉంది.
2/ 8
హోండా హైనెస్ CB 350 సోలో రైడర్ ఎడిషన్‌కి కేఫ్ రేసర్, కంఫర్ట్, టూరెర్, సోలో కారియర్ అనే 4 యాక్సెసరీ కిట్స్ ఉన్నాయి.
3/ 8
కేఫ్ రేసర్ కిట్‌కి ఓల్డ్ స్కూల్ హెడ్వైట్ కౌల్, టాన్ సోలో సీట్, బాడీ కలర్డ్ రియర్ సీట్ కౌల్, ఫోర్క్ గైటెర్స్, సంప్ గార్డ్, ట్యాక్ చుట్టూ స్ట్రిప్స్ ఉన్నాయి. ఈ కిట్ ధర రూ.22,200గా ఉంది.
4/ 8
కంఫర్ట్ కిట్‌లో పిల్లియన్ సీట్స్, పిల్లియన్ బ్యాక్‌రెస్ట్, సాడ్డిల్ స్టేస్, లార్జర్ ఫుట్‌పెగ్స్, నకుల్ గార్డ్స్, లార్జ్ ఫ్రంట్ విండ్ స్క్రీన్ ఉన్నాయి. ఈ కిట్ ధర రూ.16,500
5/ 8
టూరర్ కిట్‌కి.. కంఫర్ట్ కిట్‌కి ఉండే యాక్సెసరీస్ ఉన్నాయి. అదనంగా దీనికి వెనక పిల్లియన్ బ్యాక్ రెస్ట్ స్థానంలో లగేజ్ ర్యాక్ ఉంది. ఈ కిట్ ధర రూ.17,600,
6/ 8
క్యారియస్ కిట్... టాన్ బ్రౌన్ సోలో సీట్, లగేజ్ క్యారియర్, స్మాల్ ఫ్రంచ్ విజర్, వీల్ స్ట్రిప్స్, ఫోర్క్ గైటర్స్ కలిగివుంది. ఈ కిట్ ధర రూ.16,200
7/ 8
ఈ కిట్స్‌ని అందుబాటులో ఉంచిన కంపెనీ.. విడి పార్టులు అందుబాటులో లేవని తెలిపింది.
8/ 8
ఈ కిట్ కావాలనుకునేవారు పూర్తి కిట్ పొందవచ్చు. ఈ కిట్స్ బిగ్ వింగ్ షోరూమ్స్‌లో మార్చి మధ్య నుంచి లభిస్తాయి.