2023 Audi Q8 e-tron కారు బ్యాటరీని DC ఛార్జర్‌తో... 31 నిమిషాల్లో 80 శాతం వరకూ ఛార్జింగ్ చేయవచ్చు. 9.6kW ఛార్జర్ అయితే దాదాపు 13 గంటలు, అదే... 19.2kW ఛార్జర్ అయితే 6.5 గంటల్లో ఫుల్ ఛార్జ్ అవుతుంది.
ఆడి కంపెనీ నుంచి Audi Q8 e-tron ఎలక్ట్రానిక్ కారు.. ఈ సంవత్సరం జూన్‌లో మలేసియాలో లాంచ్ అవుతాయి. గత నవంబర్‌లో ఈ కారును రివీల్ చేసింది కంపెనీ. ఇప్పుడు మలేసియాలో బుకింగ్ మొదలైంది. (Image credit - Audi)
2/ 15
ఈ SUVలో స్పోర్ట్ బ్యాక్ వెర్షన్ సహా.. 4 వెర్షన్లు ఉన్నాయి. (Image credit - Audi)
3/ 15
వీటి ధర రూ.68,72,455 నుంచి రూ.88,65,281 దాకా ఉండనుంది. (Image credit - Audi)
4/ 15
ఈ కారును అధికారికంగా Q8 అడ్వాన్స్డ్ ఇ-ట్రాన్ 50 క్వాట్రో అని పిలుస్తున్నారు. (Image credit - Audi)
5/ 15
ఈ కారుకు లిథియం అయాన్ బ్యాటరీ ఉంటుది. దాని ఎనర్జీ కెపాసిటీ 95 kWh ఉంది. (Image credit - Audi)
6/ 15
ఈ బ్యాటరీని ఒకరాసి ఫుల్లుగా ఛార్జ్ చేస్తే 410 కిలోమీటర్లు వెళ్తుందని తెలిసింది. (Image credit - Audi)
7/ 15
ఈ కారు బ్యాటరీని DC ఛార్జర్‌తో... 31 నిమిషాల్లో 80 శాతం వరకూ ఛార్జింగ్ చేయవచ్చు. 9.6kW ఛార్జర్ అయితే దాదాపు 13 గంటలు, అదే... 19.2kW ఛార్జర్ అయితే 6.5 గంటల్లో ఫుల్ ఛార్జ్ అవుతుంది. (Image credit - Audi)
8/ 15
ఈ కారులో రెండు ఎలక్ట్రిక్ మోటర్స్ ఉంటాయి. అవి 340 PS అవుట్‌పుట్ ఇస్తారు. 335 hp పవర్ 664 Nm టార్క్ ఇస్తాయి. (Image credit - Audi)
9/ 15
ఈ కారు టాప్ స్పీడ్ గంటకు 200 కిలోమీటర్లు. (Image credit - Audi)
10/ 15
ఈ కారు 6 సెకండ్లలో జీరో నుంచి గంటకు 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. (Image credit - Audi)
11/ 15
ఈ కారులో ఎడాప్టిప్ ఎయిర్ సస్పెన్షన్, యాంబియంట్ లైటింగ్ ప్యాకేజ్, MMI నేవిగేషన్, MMI టచ్ రెస్పాన్స్ వంటి ఫీచర్స్ ఉన్నాయి.
12/ 15
ఇంకా ఈ కారులో వర్చువల్ కాక్‌పిట్, వైర్లెస్ ఛార్జర్, ఫోర్ జోన్ క్లైమెట్ కంట్రోల్, 360 డిగ్రీ కెమెరాతో పార్కింగ్ ఎయిడ్ ఫీచర్స్ కూడా ఉన్నాయి.
13/ 15
ఈ కారులో ప్రి సెన్స్ ఫ్రంట్ అండ్ రియర్, లేన్ ఛేంజ్ అసిస్టెంట్, రియర్ క్రాస్ ట్రాఫిక్ అలర్ట్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్ వంటి సదుపాయాలు కూడా ఉన్నాయి.
14/ 15
ఈ కారుకు 22 అంగుళాల ఆడి స్పోర్ట్ అలాయ్ వీల్స్.... 5 స్పోక్ డిజైన్, టైటానియం గ్రే ఫినిష్‌తో ఉన్నాయి.