Airtel: ఎయిర్‌టెల్ అతి చౌకయిన ప్లాన్.. రూ.19కే అన్‌లిమిటెడ్..

టెలికాం రంగంలో పోటీని తట్టుకునేందుకు పలు కంపెనీలు చౌక ప్లాన్‌లను తీసుకొస్తున్నాయి. ఎయిర్‌టెల్‌లో రూ.19 ప్లాన్ అత్యంత చౌకయిన ప్లాన్. మరి ఈ ప్లాన్‌తో వినియోగదారులకు కలిగే లాభమేంటి? కాలింగ్, డేటా వివరాలు ఏంటో.. ఇక్కడ చూడండి.