Redmi 7: రెడ్మీ 7 స్మార్ట్ఫోన్ 2జీబీ+32జీబీ ధర రూ.7,999 కాగా, 3జీబీ+32జీబీ ధర రూ.8,999 మాత్రమే. ఏఐ డ్యూయెల్ కెమెరా, ఏఐ పోర్ట్రైట్ మోడ్, ఫేస్ అన్లాక్, సెల్ఫీ టైమర్, ఏఐ స్మార్ట్ బ్యూటీ, గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ లాంటి ప్రత్యేకతలు రెడ్మీ 7 స్మార్ట్ఫోన్లో ఉన్నాయి. 6.26 అంగుళాల హెచ్డీ+(1520x720 పిక్సెల్స్), 19:9 యాస్పెక్ట్ రేషియో, క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 632 ప్రాసెసర్, 12+2 మెగాపిక్సెల్ రియర్ కెమెరా, 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా 4,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఈ ఫోన్ ప్రత్యేకతలు.