అతడితో పాటు ఒకరిద్దరు టీమిండియా ప్లేయర్లు ఫిట్ నెస్ కోసం ఇంజెక్షన్లు తీసుకుంటారని చేతన్ శర్మ జీ న్యూస్ స్టింగ్ ఆపరేషన్ లో పేర్కొన్నాడు. వారి పేర్లను మాత్రం అతడు బయటపెట్టలేదు. అయితే ఇదంతా వారు వ్యక్తిగతంగా చేస్తారని పేర్కొన్నాడు. ఈ ఇంజెక్షన్స్ డోపింగ్ లోకి రాదని అతడు పేర్కొన్నాడు.