Home » photogallery » sports »

YUZVENDRA CHAHAL WIFE DHANASHREE VERMA SHARED MESSAGE ON LIBERTY ALSO VIDEO WITH FOREVER VALENTINE WHICH GOES VIRAL SRD

Dhanashree Verma : యుజ్వేంద్ర చాహల్ కాదు, మరెవరో ధనశ్రీ వర్మ Forever Valentine..

Dhanashree Verma : క్రికెటర్ యుజువేంద్ర చాహల్ భార్య, యూట్యూబర్, టిక్ టాకర్, కొరియోగ్రాఫర్ ధనశ్రీ వర్మ (Dhanashree Verma)కు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. తన హాట్ డ్యాన్స్ స్టెప్పులతో ఇరగదీసే ధనశ్రీ వర్మ, ఈ మధ్యకాలంలో తన ఫోటోల్లో, వీడియోల్లో గ్లామర్ డోస్ కూడా పెంచేసింది.