Home » photogallery » sports »

YUZVENDRA CHAHAL DHANASHREE VERMA ENJOYING HONEYMOON IN DUBAI PICS GOES VIRAL SRD

Yuzvendra Chahal: హానీమూన్ ఇక చాలు.. ఇంటికి వెళ్దామంటున్న టీమిండియా లెగ్ స్పిన్నర్

Yuzvendra Chahal: టీమిండియా లెగ్‌ స్పిన్నర్‌ యుజ్వేంద్ర చహల్‌ ఓ‌ ఇంటివాడయ్యాడు. గత నెలలో గుర్గామ్‌లో ఓ రిసార్ట్‌‌లో హిందూ సంప్రదాయం ప్రకారం ఈ వేడుక జరిగింది. అయితే, హనీమూన్ ఎంజాయ్ చేస్తున్న ఈ జంట భారత్ కు తిరిగి రావాలనుకోంటోంది.