Home » photogallery » sports »

YEAR ENDER AXAR PATEL AJAZ LASITH EMBULDENIYA HAVE LED THE RE EMERGENCE OF LEFT ARM SLOW BOWLERS IN 2021 JNK

Year Ender 2021: ఈ ఏడాది టెస్ట్ క్రికెట్‌లో ఆధిపత్యం చెలాయించిన లెఫ్టార్మ్ స్పిన్నర్లు వీళ్లే.. ఇండియా నుంచి ఎవరున్నారంటే..

Year Ender 2021: ఈ ఏడాది టెస్టు క్రికెట్‌లో లెఫ్టార్మ్ స్పిన్నర్లు ఆధిపత్యం చెలాయించారు. భారత ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ అరంగేట్రం టెస్టు సిరీస్‌లోనే 27 వికెట్లు పడగొట్టి ప్రకంపనలు సృష్టించాడు. మరోవైపు న్యూజిలాండ్‌కు చెందిన అజాజ్ పటేల్ టెస్టు చరిత్రలో ఒక ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు తీసిన మూడో బౌలర్‌గా నిలిచాడు. శ్రీలంకకు చెందిన లసిత్ అంబుల్దేనియా, ఇంగ్లండ్‌కు చెందిన జాక్ లీచ్, బంగ్లాదేశ్‌కు చెందిన తాజుల్ ఇస్లాం కూడా 2021లో తమదైన ముద్ర వేయగలిగారు.