Home » photogallery » sports »

YEAR ENDER 2021 PAKISTAN NEW ZEALAND BANGLADESH CRICKETERS DOMINATE T20 TEAM OF THE YEAR JNK

Year Ender 2021: ఈ ఏడాది టీ20 క్రికెట్‌లో ఆధిపత్యం ప్రదర్శించిన క్రికెటర్లు ఎవరో తెలుసా? ఆ క్రికెటర్లే ఎక్కువగా ఆకట్టుకున్నారు..

Year Ender 2021: గత ఏడాది కరోనా కారణంగా క్రికెట్ స్తంభించి పోయింది. అయితే ఈ ఏడాది మాత్రం బయోబబుల్ వాతావరణలో ఐసీసీ ఈవెంట్లతో పాటు పలు ద్వైపాక్షిక సిరీస్‌లు కూడా జరిగాయి. ఈ ఏడాది మూడు దేశాల క్రికెటర్లు టీ20లో ఆధిపత్యం చెలాయించారు. వాళ్లెవరో ఒకసారి చూద్దాం.