Home » photogallery » sports »

YEAR ENDER 2021 FROM SHREYAS IYER TO VENKATESH IYER THESE 5 TEAM INDIA PLAYERS MADE STRONG DEDUT SRD

Year Ender 2021 : ఈ ఏడాది తమ అరంగేట్ర మ్యాచుల్లో రెచ్చిపోయిన ఆటగాళ్లు వీరే...

Year Ender 2021 : ఈ ఏడాది 2021లో 25 మంది ఆటగాళ్లకు భారత్ తరఫున అరంగేట్రం చేసే అవకాశం లభించింది. ఈ 25 మంది ఆటగాళ్లలో 5 గురు మాత్రం అదిరిపోయే ప్రదర్శన చేశారు. తమకు వచ్చినా అవకాశాన్ని అద్భుతంగా ఉపయోగించుకున్నారు. ఆ ఆటగాళ్లు ఎవరో ఓ లుక్కేద్దాం.

  • |