Home » photogallery » sports »

YEAR ENDER 2021 FROM AB DE VILLIERS TO DWAYNE BRAVO THESE CRICKETERS ANNOUNCE RETIREMENT IN CRICKET SRD

Year Ender: ఏబీ డివిలియర్స్ తో పాటు ఈ ఏడాది క్రికెట్ కు గుడ్ బై చెప్పిన క్రికెటర్లు వీరే..

Year Ender: ఈ ఏడాది క్రికెట్ అభిమానులు కరోనా మహమ్మారి మధ్యనే T20 ప్రపంచ కప్, ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ మరియు IPL యొక్క థ్రిల్‌ను పొందారు. అయితే కొందరు వెటరన్ ఆటగాళ్లు కూడా క్రికెట్ ప్రపంచానికి వీడ్కోలు పలికారు.