WWE : బికినీలో రెచ్చగొడుతున్న డబ్ల్యూడబ్ల్యూఈ సూపర్ స్టార్ చెల్సియా.. ఇకపై రింగ్‌లో కనపడదా?

డబ్ల్యూడబ్ల్యూఈ రింగ్‌లో ప్రొఫెషనల్ రెజ్లర్‌గా పేరు తెచ్చుకున్న చెల్సియా గ్రీన్.. ఇటీవల కాలంలో రింగ్‌కు గుడ్ బై చెప్పింది. ఇకపై మోడల్‌గా, నటిగా మారనున్నట్లు చెల్సియా చెబుతున్నది.