[caption id="attachment_1287444" align="alignnone" width="1600"] భారత దేశంలో క్రికెట్ (Cricket)తో పాటు WWE (వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్ టైన్ మెంట్) క్రీడకు విశేషమైన ఆధరణ ఉంది. క్రికెట్ లో ఒకప్పుడు సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar), సౌరవ్ గంగూలీ (Sourav Ganguly), వీరేంద్ర సెహ్వాగ్ (virender sehwag), రాహుల్ ద్రవిడ్ (Rahul Dravid)లను ఏ విధంగా ఆరాధించే వాళ్లమో.. WWEలో కూడా అండర్ టేకర్, ద రాక్, జాన్ సీనా, గోల్డ్ బర్గ్, ఎడ్జ్, రెమిస్టీరియో, బటిస్టాలను కూడా అంతగా ఆరాధించే వాళ్లం.
[caption id="attachment_1287450" align="alignnone" width="458"] ప్రస్తుతం WWEలో భారత స్టార్ రెజ్లర్ వీర్ మహాన్ ఒక సంచలనం. గత ఏప్రిల్ నెలలో WWE RAWలో అరంగేట్రం చేసిన అతడు రెమిస్టీరియోపై ఘనవిజయం సాధించాడు. అయితే ఆట కంటే కూడ లుక్ తో వీర్ మహాన్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాడు. (PC : INSTAGRAM)
అయితే ఇతడికి చిన్న తనం నుంచే స్పోర్ట్స్ అంటే ఇష్టం. స్కూల్ స్థాయిలో జావెలిన్ త్రో ఆడి పతకాలు కూడా సాధించాడు. అయితే 2008లో జరిగిన మిలియన్ డాలర్ ఆర్మ్ అనే రియాలిటీ షోలో రింకూ సింగ్ పాల్గొన్నాడు. అందులో బేస్ బాల్ ను వేగంగా విసరాలి. గంటకు 140 కి.మీ వేగంతో బంతిని విసిరిన రింకూ సింగ్ విన్నర్ గా నిలిచాడు. (PC : INSTAGRAM)