Home » photogallery » sports »

WTC FINAL TEAM INDIA ANNOUNCE 15 MEMBER SQUAD FOR THE MEGA FIGHT AGAINST NEW ZEALAND SRD

WTC Final : మెగా ఫైట్ కి టీమిండియా జట్టు ఇదే..మరో సారి ఆ స్టార్ ప్లేయర్ కు నిరాశ..కోహ్లీపై ఫ్యాన్స్ ఫైర్..

WTC Final : క్రికెట్ ఫ్యాన్స్ కు అసలు సిసలు మజా అందించేందుకు రంగం సిద్ధమవుతోంది. క్రికెట్ చరిత్రలో తొలిసారిగా ఆడుతున్న వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ టైటిల్ ను దక్కించేందుకు టీమిండియా, న్యూజిలాండ్ టీమ్ లు ఉవ్విల్లూరుతున్నాయ్.