హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » క్రీడలు »

Sachin Tendulkar : WTC ఫైనల్లో జట్టు ఓటమికి ఆ ఇద్దరి నిర్లక్ష్యమే కారణం..సచిన్ ఆసక్తికర వ్యాఖ్యలు..

Sachin Tendulkar : WTC ఫైనల్లో జట్టు ఓటమికి ఆ ఇద్దరి నిర్లక్ష్యమే కారణం..సచిన్ ఆసక్తికర వ్యాఖ్యలు..

Sachin Tendulkar :ఎన్నో అంచనాల నడుమ ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్లో (WTC Final) తలపడిన భారత్ కు నిరాశే ఎదురైంది. న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ 8 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది.రెండు రోజులు పూర్తిగా వర్షంతో తుడిచి పెట్టుకుపోయినా... అద్భుత ఆటతీరుతో మెగా టోర్నీని సొంతం చేసుకుంది విలియమ్సన్ సేన.

Top Stories