హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » క్రీడలు »

WTC Final కు ముందు టీమిండియాకు భారీ షాక్..అదే నిజమైతే కోలుకోలేని దెబ్బ తగిలినట్టే..!

WTC Final కు ముందు టీమిండియాకు భారీ షాక్..అదే నిజమైతే కోలుకోలేని దెబ్బ తగిలినట్టే..!

WTC Final : సౌథాంప్టన్ వేదికగా న్యూజిలాండ్‌తో జూన్ 18 నుంచి 22 వరకూ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో తలపడనుంది టీమిండియా. ఈ మ్యాచ్ కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే, ఈ మెగా పోరుకు ముందు టీమిండియాకు భారీ షాక్ తగిలినట్లు తెలుస్తోంది.

Top Stories