హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » క్రీడలు »

WTC Final : మెగా ఫైట్ కి పొంచి ఉన్న వర్ష గండం..మ్యాచ్ సాధ్యం కాకపోతే విజేత ఎవరంటే..

WTC Final : మెగా ఫైట్ కి పొంచి ఉన్న వర్ష గండం..మ్యాచ్ సాధ్యం కాకపోతే విజేత ఎవరంటే..

WTC Final : ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ప్రతిష్టాత్మక ప్రపంచ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్‌ (WTC Final) కు కౌంట్ డౌన్‌ మొదలైంది. ఈ శుక్రవారం ఈ మెగా పోరుకు తెరలేవనుంది. ఈ మెగా పోరుపై అందరిలోనూ సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే, అభిమానుల ఆశలపై వరుణుడు నీళ్లు చల్లే అవకాశమున్నట్లు తెలుస్తోంది.

Top Stories