ఆస్ట్రేలియాతో జరిగే నాలుగో టెస్టులో భారత్ గెలిస్తే అప్పుడు ఇతర జట్ల ఫలితాలతో సంబంధం లేకుండా భారత్ నేరుగా ఫైనల్ కు చేరుతుంది. ఒకవేళ అహ్మదాబాద్ టెస్టులో భారత్ ఓడినా.. డ్రా చేసుకున్నా అప్పుడు శ్రీలంక, న్యూజిలాండ్ మధ్య జరిగే సిరీస్ ఫలితంపై భారత్ ఫైనల్ కు చేరేది లేనిది ఆధారపడి ఉంటుంది.