వరల్డ్ టెస్టు చాంపియన్ షిప్ (World Test Championship) 2023 తుది పోరు జూన్ లో జరిగే అవకాశం ఉంది. ఇంగ్లండ్ (England)లోని ఓవల్ వేదికగా వరల్డ్ టెస్టు చాంపియన్ షిప్ ఫైనల్ జరగనుంది. మార్చి 31 నాటికి వరల్ట్ టెస్టు చాంపియన్ షిప్ పాయింట్ల పట్టికలో టాప్ 2లో నిలిచిన రెండు జట్లు ఓవల్ వేదికగా టైటిల్ కోసం తలపడనున్నాయి.