హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » క్రీడలు »

WTC Final : ఇంగ్లండ్ గడ్డపై ఐసీసీ ఈవెంట్ల ఫైనల్స్ లో టీమిండియా రికార్డులు ఇవే..

WTC Final : ఇంగ్లండ్ గడ్డపై ఐసీసీ ఈవెంట్ల ఫైనల్స్ లో టీమిండియా రికార్డులు ఇవే..

WTC Final : ఇంకా మూడు రోజుల్లో అసలు సిసలు సమరానికి తెర లేవనుంది. క్రికెట్ లో తొలిసారి ప్రవేశపెట్టిన ఐసీసీ టెస్ట్ ఛాంపియన్ షిప్ విజేత ఎవరో తేలనుంది. మెగా సమరంలో కోహ్లీ వర్సెస్ విలియమ్సన్ పోరు కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Top Stories