WTC 2021- 23 : మూడో టెస్ట్ ఓటమితో భారత్ కు భారీ నష్టం.. పాయింట్ల పట్టిక లో టాప్ ప్లేస్ కి చిరకాల ప్రత్యర్ధి..

WTC 2021- 23 : ఓటమి బాధతో ఉన్న కోహ్లీ (Virat Kohli) సేనకు ఇప్పుడు మరో షాక్ తగిలింది. నిజానికి ఇంగ్లండ్ తో జరిగిన ఫస్ట్ రెండు టెస్ట్ ల్లో టీమిండియా అద్భుతంగా రాణించింది. అయితే.. ఈ రెండు టెస్ట్ మ్యాచ్ ల్లోనూ టీమిండియా బ్యాటింగ్ లో లోపాలు కన్పించాయ్.