చైనా కమ్యూనిస్ట్ పార్టీకి చెందిన కీలక నేత, మాజీ వైస్ ప్రిమియర్ జాంగ్ గవోలీ తనపై లైంగిక దాడి చేసినట్లు పెంగ్ షుయ్ గత నెల 2న ఆరోపణలు చేసిన తర్వాత కనిపించకుండా పోయింది. ఆమె కోసం చాలా మంది ఆరా తీశారు. పెంగ్ షుయ్ ఆచూకీ తెలపాలని సోషల్ మీడియాలో భారీగా ఉద్యమం నడిచింది. దీంతో చైనా ప్రభుత్వ మీడియా మాత్రం బాగానే ఉందంటూ ఒక కొన్ని ఫొటోలు పెట్టింది. (PC: Peng Shuai Fans/Instagram)