పంజాబ్లో ఈ నెల 20న ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్రంలో మొత్తం 117 సీట్లు ఉన్నాయి. సీఎం పీఠం కోసం అధికార కాంగ్రెస్ సహా బీజేపీ, ఆప్, అకాలీదళ్ పోరాడుతున్నాయి. అయితే వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంలో పంజాబ్ రైతులు పెద్దఎత్తున పాల్గొన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా గళం వినిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ప్రజలను తమవైపు తిప్పుకోవడానికి బీజేపీ ప్రయత్నం చేస్తోంది.(Image Credit : ANI)