ముంబై వేదికగా ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL 2023) తొలి సీజన్ మార్చి 4న ఆరంభం కానుంది. మొత్తం ఐదు జట్లు తొలి సీజన్ లో భాగం కానున్నాయి. ముంబై ఇండియన్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్, యూపీ వారియర్జ్, గుజరాత్ జెయింట్స్ లు తొలి టైటిల్ కోసం పోటీ పడనున్నాయి.