ఇక తాజాగా గుజరాత్ జెయింట్స్ చేతిలోనూ ఓడి టోర్నీలో ఓటముల హ్యాట్రిక్ ను పూర్తి చేసింది. బుధవారం జరిగిన పోరులో గుజరాత్ జెయింట్స్ చేతిలో 11 పరుగుల తేడాతో ఓడింది. ఇక ఈ మ్యాచ్ లోనూ స్టార్ ప్లేయర్, కెప్టెన్ స్మృతి మంధాన విఫలం అయ్యింది. 14 బంతుల్లో 18 పరుగులు మాత్రమే చేసి అవుటైంది. (PC : Gujarat Gaints)