Home » photogallery » sports »

WORLDS HIGHEST EARNING ATHLETES FROM FOOTBALL PLAYERS TO BASKET BALL PLAYERS CHECK LIST JNK

Top Earning Athletes : ప్రపంచంలో అత్యధికంగా సంపాదించే క్రీడాకారులు.. వీరి సంపాదన చూస్తే ఆశ్చర్యపోతారు

మన టీమ్ ఇండియా క్రికెటర్ల సంపాదన చూసి అమ్మో.. అన్ని కోట్లు సంపాదిస్తున్నారా అని ఆశ్చర్యపోతాము. కానీ ప్రపంచంలో ఇతర క్రీడల్లో వీరి కంటే ఎన్నో రెట్లు ఎక్కువగా సంపాదిస్తున్న అథ్లెట్లు ఉన్నారు. ఫోర్బ్స్ లిస్ట్ ప్రకారం గత ఏడాది అత్యధికంగా సంపాదించిన క్రీడాకారులు వీళ్లే.