హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » క్రీడలు »

World Test ChampionShip : రసవత్తరంగా ప్రపంచ టెస్టు చాంపియన్ షిప్.. ఫైనల్ చేరాలంటే భారత్ కు ఉన్న ఏకైక దారి అదే!

World Test ChampionShip : రసవత్తరంగా ప్రపంచ టెస్టు చాంపియన్ షిప్.. ఫైనల్ చేరాలంటే భారత్ కు ఉన్న ఏకైక దారి అదే!

World Test ChampionShip : అప్పుడు టాప్ 2లో నిలిచిన జట్లు ఫైనల్ కు అర్హత సాధిస్తాయి. వాటి మధ్య జరిగే ఫైనల్లో గెలిచిన జట్టు ప్రపంచ టెస్టు చాంపియన్ గా అవతరిస్తుంది. తొలి ఎడిషన్ లో భారత్ పై నెగ్గిన న్యూజిలాండ్ చాంపియన్ గా నిలిచింది.

Top Stories