హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » క్రీడలు »

Novak Djokovic : వరల్డ్ నెం.1 ప్లేయర్ ను ఊరిస్తోన్న 52 ఏళ్ల అరుదైన రికార్డు.. అక్కడ కూడా సత్తా చాటితే చరిత్రే..

Novak Djokovic : వరల్డ్ నెం.1 ప్లేయర్ ను ఊరిస్తోన్న 52 ఏళ్ల అరుదైన రికార్డు.. అక్కడ కూడా సత్తా చాటితే చరిత్రే..

Novak Djokovic : ఈ ఏడాది తన అద్వితీయ ఆటతీరు కొనసాగిస్తూ సెర్బియా టెన్నిస్‌ స్టార్‌ నొవాక్‌ జకోవిచ్‌ వింబుల్డన్‌ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలో ఆరోసారి చాంపియన్‌గా నిలిచాడు. వరల్డ్ నంబర్ వన్ హోదాకు తగ్గట్టుగా, డిఫెండింగ్ చాంపియన్ స్థాయిని నిలబెట్టుకుంటూ.. సెర్బియా టెన్నిస్ స్టార్ నొవాక్.. ఆరోసారి వింబుల్డన్ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు.

Top Stories