PV Sindhu : తెలుగు తేజం పీవీ సింధుకి అరుదైన గౌరవం..IOC కీలక ప్రకటన..

PV Sindhu : తెలుగు తేజం పీవీ సింధుకి అరుదైన గౌరవం దక్కింది. ఇప్పటికే బ్యాడ్మింటన్ లో ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాందించినా.. సింధుకి ఇది నిజంగా సముచిత గౌరవమే.