Home » photogallery » sports »

WOMENS WORLD CUP IND W VS NZ W PREVIEW HEAD TO HEAD RECORDS KEY STATS MITHALI RAJ AND RAJESHWARI GAIKWAD ARE KEY PLAYERS TO WATCH SRD

Women's World Cup - IND W vs NZ W : టాప్ కు చేరుకునే ఛాన్స్.. కీ ఫైట్ లో ఆ ఇద్దరి వల్ల కివీస్ కు పెద్ద డేంజర్..

Women's World Cup - IND W vs NZ W : ప్రపంచకప్ టోర్నీలో మొత్తం 8 జట్లు మెగా కప్ కోసం పోరాడుతున్నాయ్. ప్రతి జట్టు 7 మ్యాచులు ఆడాలి. ప్రస్తుతం భారత జట్టు 2 పాయింట్లతో పట్టికలో మూడో స్థానంలో ఉంది. టీమిండియా నెట్ రన్ రేట్ చాలా బాగుంది.