Home » photogallery » sports »

WOMENS WORLD CUP 2022 TEAM INDIA SKIPPER MITHALI RAJ IS PLAYING HER 6TH WORLD CUP SIMILAR TO SACHIN TENDULKAR SRD

Women's World Cup: ఆరో ప్రపంచకప్‌లో సచిన్ కల నెరవేరినట్టే.. మిథాలీ తన లక్ష్యాన్ని సాధించేనా..!

Women's World Cup: 39 ఏళ్ల భారత కెప్టెన్ మిథాలీ రాజ్‌కు ఇది ఆరో ప్రపంచకప్. అయితే ఇప్పటి వరకు ఒక్క టైటిల్ కూడా గెలవలేదు. మిథాలీ రాజ్ కిదే ఆఖరి ప్రపంచకప్.