మ్యాచ్ వర్షంతో రద్దయితే : భారత్, ఐర్లాండ్ జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దయితే అప్పుడు ఇరు జట్లకు చెరొక పాయింట్ లభిస్తుంది. దాంతో భారత్ ఖాతాలో 5 పాయింట్లు చేరతాయి. ఇక ఇంగ్లండ్ పై పాకిస్తాన్ నెగ్గినా ఆ జట్టుకు కేవలం 4 పాయింట్లు మాత్రమే ఉంటాయి. దాంతో ఇంగ్లండ్, భారత్ సెమీస్ కు చేరతాయి. (PC : BCCI)