Home » photogallery » sports » WOMENS DAY 2021 SPECIAL THESE ARE THE MOST FAMOUS WOMEN ATHLETES IN THE INDIA RIGHT NOW SRD

Women's day 2021 : క్రీడా రంగంలో వారికే వారి సాటి..మగవారికి ధీటుగా సత్తా చాటుతున్న మగువలు..

Women's day 2021 : మహిళలంటే అందరికీ గౌరవమే. వారి కోసం ప్రత్యేక రోజును కేటాయించి... ప్రత్యేకంగా శుభాకాంక్షలు చెప్పుకోవడానికీ... వారి త్యాగాలు, గొప్పదదాన్ని ప్రపంచానికి చాటేందుకూ... వారి హక్కులను కాపాడేందుకూ... ప్రపంచవ్యాప్తంగా ఇవాళ మహిళా దినోత్సవం జరుపుకుంటున్నారు. ఎన్నో రంగాల్లో సత్తా చాటుతూ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. క్రీడా రంగంలోనూ భారత మువ్వన్నెల జెండాను అంతర్జాతీయ యవ్వనికపై రెపరెపలాడిస్తూ..మగవారికి ధీటుగా రాణిస్తున్న మగువల గురించి తెలుసుకుందాం.