తమ ఆటతోనే కాకుండా అందంతో ఆకట్టుకున్న క్రీడాకారిణులు ఎంతో మంది ఉన్నారు. వారి పాపులారిటీని మరింతగా పెంచింది ప్లే బాయ్ మ్యాగజైన్. గత రెండు దశాబ్దాలుగా ఎంతో మంది ప్లేబాయ్ మ్యాగజైన్ కవర్ పేజీ కోసం నగ్నంగా ఫోజులు ఇచ్చారు. అటు పత్రికకే కాకుండా వీళ్లకు కూడా ఎంతో పాపులారిటీ తీసుకొని వచ్చింది. వారిలో ఒక 10 మంది అథ్లెట్లను మనం ఇప్పుడు చూద్దాం. (Instagram)
6. ఆమీ అకూఫ్ (Amy Acuff)
అమెరికాలో అత్యంత పాపులర్ అయిన హై జంప్ క్రీడాకారిణి ఆమీ అకూఫ్. 2004 సెప్టెంబర్ ప్లే బాయ్ ఇష్యూలో ఆమె ఫొటోలు కవర్ పేజీపై దర్శనం ఇచ్చాయి. దాంట్లో 12 పేజీల పాటు ఈమె న్యూడ్ ఫొటోలే ఉన్నాయి. నాలుగు ఒలింపిక్స్లో పాల్గొన్న ఆమీ.. ట్రాక్ అండ్ ఫీల్లో పలు పతకాలు గెలిచింది. (Instagram)