హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » క్రీడలు »

Wimbledon 2021 : టెన్నిస్ లో సరికొత్త చరిత్ర.. వింబుల్డన్ టైటిల్ తో ఆ ఇద్దరి సరసన జకోవిచ్

Wimbledon 2021 : టెన్నిస్ లో సరికొత్త చరిత్ర.. వింబుల్డన్ టైటిల్ తో ఆ ఇద్దరి సరసన జకోవిచ్

Wimbledon 2021 : టెన్నిస్ లో సరికొత్త చరిత్ర నమోదైంది. వింబుల్డన్ ఫైనల్ లో జకోవిచ్ విజేతగా నిలిచాడు. 6-7, 6-4, 6-4, 6 -3 సెట్ల తేడాతో ఫైనల్ లో ఇటలీ ప్లేయర్ మాటియో బెరెటిని ని ఓడించాడు. ఇది జకోవిచ్ ఆరో వింబుల్డన్ టైటిల్.

Top Stories