అంతా మంచిగా జరిగితే టోర్నీ మొత్తం ఆడతానంటూ విశ్వాసం వ్యక్తం చేశాడు. ఇదే ఇప్పుడు ఆర్సీబీ అభిమానుల్లో ఆందోళనకు కారణం అవుతుంది. ఫిట్ గా లేకున్నా మ్యాక్స్ వెల్ బరిలోకి దిగుతున్నాడా? అనే అనుమానం కలుగుతుంది. అదే జరిగితే అది మ్యాక్స్ వెల్ కెరీర్ కు.. ఆర్సీబీ జట్టుకు కూడా తీవ్ర నష్టాన్ని చేసే అవకాశం ఉంది.